FOUNDATION COURSE FOR MUNICIPAL SCHOOLS

Government of Andhra Pradesh

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులందరికీ విజ్ఞప్తి ఈ ఫౌండేషన్‌ కోర్సు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి అనేక రాష్ట్రాలకు ఆదర్శవంతమైన కార్యక్రమంగా గుర్తింపు పొందుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ కార్యక్రమం ఇంతలా విజయవంతం కావడానికి కారకులైన పురపాలక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల కృషి ప్రశంసనీయం, అభినందనీయం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని పురపాలక పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించను తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. అదే విధంగా టెలీకాన్ఫరెన్స్‌లో చెప్పిన అంశాలు తిరిగి ఈ గ్రూపులో పెట్టడానికి గల కారణం ఎవరికైనా ఈ సమాచారం అందుబాటు కాలేదేమో అని సందేహంతో తెలియజేస్తున్నాను. 1. పదవ తరగతి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని కోరుతున్నాము. అదే విధంగా 10కి 10 పాయింట్లు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దమని, పరీక్షలు నిర్వహించుబడు సమయంలో విద్యార్థులకు అందుబాటులో వుండి వారిని తగినంత ఉత్సాహాన్ని ఇవ్వవల్సిందిగా కోరుచున్నాము. 2. 2017-18 విద్యాసంవత్సరంలో ఫౌండేషన్‌ కోర్సు మార్చి 21 నుండి ప్రారంభమౌతుంది. ప్రభుత్వ అనుమతులు మరియు టెండర్‌ ప్రక్రియల కారణంగా ఆలస్యమై స్టడీ మెటీరియల్‌ అప్పటికి అందించాలేమేమో అన్న సందేహం కల్గి పిల్లలకు అందజేసిన పుస్తకాలను తిరిగి తీసుకోవాలని కోరుతున్నాము. 6వ తరగతి పుస్తకాలను మీ వద్దనే వుంచుకొని, 7వ తరగతి నుంచి పై తరగతులకు వచ్చిన పిల్లలకు ఆ పుస్తకాలను అందజేయగలరని అభ్యర్థిస్తున్నాను. డి.వి. రావు 9912343304

A mere teaching without practice is not fruitful. Hence, advanced Laboratories are developed at all our schools to help students learn various science concepts easily.

Special emphasis is laid in conducting exclusive laboratory sessions to make students explore and experience the real essence of learning concepts of science and technology. Lab sessions are planned as a part of regular timetable. Our labs are well maintained and are fully equipped with the required material.

Our Science Laboratories are state-of-the-art which facilitate students to involve in practical sessions for the theories learnt in the classroom. Laboratories constitute the major part of our teaching infrastructure. All the students get a good exposure with the best equipment provided and used by the well experienced demonstrators.